తాండూరు సుస్థిర అభివృద్ధే ధ్యేయం

తాండూరు సుస్థిర అభివృద్ధే ధ్యేయం – పట్టణ ప్రగతికి ప్రత్యేక ప్రణాళికలు – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – రూ.2.21కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సుస్థిర అభివృద్ధే ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం విలియమూన్ చౌరస్తా నుంచి రాయల్ కాంట వరకు రూ. 21లక్షలతో చేపడుతున్న భారీ డ్రైన్ పనులతో పాటు పట్టణంలోని ఆదర్శ నగర్ వినాయక కన్వెన్షన్ హాల్ నుంచి … Continue reading తాండూరు సుస్థిర అభివృద్ధే ధ్యేయం