దొంగగా మారిన ఆటో డ్రైవర్..! – అంతర్‌జిల్లాలలో బైకులు చోరీ – ఒకే ఊరిలో 10మంది విక్రయం – నిందితుని నుంచి 15 బైకులు స్వాదీనం – పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడిలా తాండూరు, దర్శిని ప్రతినిధి : జీవనోపాధి కోసం ఆటో నడుపుకునే డ్రైవర్ జల్సాల కోసం దొంగగా మారాడు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలలో బైకులు చోరీలు చేస్తూ విక్రయించి సోమ్ము చేసుకుంటున్న ఈ దొంగ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల విచారణలో నిందితుడి నుంచి … Continue reading దొంగగా మారిన ఆటో డ్రైవర్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed