రక్తదాత పిలుపుకు స్పందన

రక్తదాత పిలుపుకు స్పందన – లక్ష్యానికి మించి రక్తమిచ్చిన దాతలు – అభినందించిన డా. సంపత్ కుమార్ – పాల్గొన్న మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రక్తదాతగా పేరుగాంచిన కాంగ్రెస్ సీనీయర్ నాయకులు, శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. సంపత్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన రక్తదాన శిభిరానికి మంచి స్పందన లభిచందింది. శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని … Continue reading రక్తదాత పిలుపుకు స్పందన