అజారోద్దీన్‌కు వెలకమ్..! – సన్మానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ అజారోద్దీన్ ను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సన్మానించారు. ఆదివారం తాండూరులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి అజారోద్దీన్ వచ్చారు. ఈ సందర్బంగా తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అజారోద్దీన్ కు స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే … Continue reading అజారోద్దీన్‌కు వెలకమ్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed