అట్టహసంగా జీఏంకే డబ్ల్యూపీఎల్ ముగింపు

అట్టహసంగా జీఏంకే డబ్ల్యూపీఎల్ ముగింపు – రాష్ట్రస్థాయి సీజన్-1 ట్రోఫీ గెలుచుకున్న ఆల్‌పూర్‌ ఖాన్‌ టీం – భారత మాజీ కెప్టెన్ అజారోద్దీన్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల అందజేత – రన్నర్‌ జట్టుకు కూడా ట్రోఫీ, నగదు బహుకరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన వ్యాపార వేత్త, జీఎంకే బిల్డర్స్ అధినేత ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో తాండూరులో ఏర్పాటు చేసిన విలియమూన్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) క్రికెట్‌ టోర్నమెంట్ అట్టహాసంగా జరిగింది. గత నెల … Continue reading అట్టహసంగా జీఏంకే డబ్ల్యూపీఎల్ ముగింపు