అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోండి

అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోండి – తాండూరు సబ్ కలెక్టర్‌కు బీజేపీ నేతల వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ బీజేపీ నేతలు కోరారు. మంగళవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ను బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని కాగ్నా నది నుంచి ఇసుకాసురులు … Continue reading అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోండి