శ్రీ చైతన్య పుస్తకాల దందాపై చర్యలు తీసుకోండి

శ్రీ చైతన్య పుస్తకాల దందాపై చర్యలు తీసుకోండి – తాండూరు ఎంఈఓకు బీసీ జేఏసీ ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల దందాకు పాల్పడుతున్న శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని తాండూరు బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం తాండూరు విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ వెంకటయ్య గౌడ్ కు బీసీ జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. తాండూరు పట్టణం సాయిపూర్ లోని శ్రీ చైతన్య స్కూల్ యజమాన్యం … Continue reading శ్రీ చైతన్య పుస్తకాల దందాపై చర్యలు తీసుకోండి