పేద విద్యార్థులకు తోడ్పాటు

పేద విద్యార్థులకు తోడ్పాటు – మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్ – గిరిజన తాండాల విద్యార్థులకు ష్యూస్, సాక్స్ పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేద విద్యార్థులకు తమ వంతు తోడ్పాటు అందించడం జరుగుతుందని టీపీసీసీ బీసీ రాష్ట్ర కన్వీనర్, తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతాసంపత్ అన్నారు. బుధవారం పెద్దేముల్ మండలంలోని పలు గిరిజన తాండాలలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బీవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ష్యూస్(బూట్లు), సాక్స్ పంపిణీ … Continue reading పేద విద్యార్థులకు తోడ్పాటు