బరితెగిస్తే బడులు సీజ్..!

బరితెగిస్తే బడులు సీజ్..! – ఫీజులుం, బుక్స్ దందాలు చేయొద్దు – పర్మిషన్‌ లేకుండా స్కూళ్లు నడిపిస్తే చర్యలు – తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా స్కూళ్లు నడిపిస్తే చర్యలు తప్పవని తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ హెచ్చరించారు. గురువారం తాండూరులో తాండూరు మండలం, పట్టణంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాధికారి వెంకటయ్య గౌడ్ … Continue reading బరితెగిస్తే బడులు సీజ్..!