మైనర్ల డ్రైవింగ్‌కు కళ్లెం..!

మైనర్ల డ్రైవింగ్‌కు కళ్లెం..! – వాహనాల యజమానులకు పోలీసుల షాక్ – 20 మందిపై కేసు, కోర్టులో హాజరు తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డుపై మైనర్లు బైకులతో దూసుకొచ్చే దూకుడుకు తాండూరు పోలీసులు కళ్లెం వేస్తున్నారు. అర్హత లేకుండా నడిపిస్తున్న వారిని తనిఖీలు చేస్తూ వాహనాలు అందించిన యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా తాండూరులో బైకులు నడిపిస్తూ పట్టుబడిన మైనర్ల విషయంలో 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు తాండూరు పట్టణ సీఐ సంతోష్ … Continue reading మైనర్ల డ్రైవింగ్‌కు కళ్లెం..!