తుల్జా భవాని దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు

తుల్జా భవాని దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఎమ్మెల్యేను కలిసిన రాజ్ పుత్ సమాజం సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని తుల్జా భవాని దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు రాజ్ పుత్ సమాజం అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉమేష్ సింగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి శివానంద్ సింగ్ ఠాకూర్, నవాంది పీఏసీఎస్ … Continue reading తుల్జా భవాని దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు