స్థానికం.. దగ్గరగా.. దూరంగా..!

స్థానికం.. దగ్గరగా.. దూరంగా..! – ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే పరిణామాలు – ఎన్నికల నోటిఫికేషన్‌పై సమాలోచనలో సర్కారు..? – రిజర్వేషన్లు, రాజకీయ వ్యూహాల కోణంలో వెనుకడుగు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : స్థానిక సమరం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలను ఊరిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ నెలాఖరు వరకు ఎన్నికల నోటిఫిషన్ వేస్తామని ప్రకటించడంతో అన్ని పార్టీలు స్థానిక ఎన్నికల కోసం వ్యూహాలకు సిద్దమవుతోంది. అయితే తాజా పరిణామాలతో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర్లో … Continue reading స్థానికం.. దగ్గరగా.. దూరంగా..!