వీరశైవ సమాజానికి అండగా ఉంటాం

వీరశైవ సమాజానికి అండగా ఉంటాం – ఫంక్షన్ హాల్ మరమ్మత్తులకు సహాకారం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని వీరశైవ సమాజంకు అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. రెండు రోజుల క్రితం తాండూరులోని వీరశైవ సమాజంకు చెందిన ఫంక్షన్ హాల్ షాక్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శనివారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమాజం సభ్యులతో కలిసి ఫంక్షన్ … Continue reading వీరశైవ సమాజానికి అండగా ఉంటాం