ఉద్యమ స్ఫూర్తి ప్రొ. జయశంకర్ సార్..!

ఉద్యమ స్ఫూర్తి ప్రొ. జయశంకర్ సార్..! – ఆయన ఆశయాలను నెరవేర్చాలి – తాండూరులో వర్ధంతి, నేతల నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెంలగాణ జాతిపిత ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిగా చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని తాండూరుకు చెందిన పలువురు నాయకులు, ఉద్యమ కారులు అభివర్ణించారు. శనివారం ప్రో. జయశంకర్ సార్ వర్ధంతిలో వారు నివాళులు అర్పించారు. తెలంగాణ జన సమితి తాండూరు కన్వినర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో టీవీవీ, ప్రజా సంఘాల నాయకులు ఇందిరా చౌరస్తాలో … Continue reading ఉద్యమ స్ఫూర్తి ప్రొ. జయశంకర్ సార్..!