కేవీసీఎస్‌లో యోగా దినోత్సవం..!

కేవీసీఎస్‌లో యోగా దినోత్సవం..! – ఉత్సహాంగా పాల్గొన్న టీచర్లు, విద్యార్థులు – యోగా స్పూర్తి నింపిన ఆసనాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో యోగా గురువు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో యోగసానాలు వేశారు. స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ తో పాటు టీచర్లు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. చిన్నారులు, విద్యార్థులు … Continue reading కేవీసీఎస్‌లో యోగా దినోత్సవం..!