అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం – తల్లీ, బిడ్డా క్షేమం, ఆసుపత్రికి తరలింపు – 108 సిబ్బంది మానవత్వానికి కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడటమే కాదు.. పురిటి నొప్పులతో ఉన్న గర్భవతికి ప్రసవం చేసి తల్లీ బిడ్డలను కాపాడగలమని 108 సిబ్బంది నిరూపించారు. అంబులెన్స్‌లో ఓ మహిళకు కాన్పు చేసి.. పసికందును కాపాడి మానవత్వాన్ని చాటి చెప్పారు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలం నవల్గా … Continue reading అంబులెన్స్‌లో మహిళ ప్రసవం