మహిళలకు భరోసా కల్పించడమే ధ్యేయం

మహిళలకు భరోసా కల్పించడమే ధ్యేయం – ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్‌మెంట్‌ సోసైటీ సభ్యులు – మెహెందీ డిజైన్లో మహిళలకు రెండు శిబిరాలలో శిక్షణ పూర్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళలకు స్వయం ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించడమే ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్‌మెంట్‌ సోసైటీ  ధ్యేయమని అసోసియేషన్ సభ్యులు అన్నారు. తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయంతో పాటు పట్టణంలోని ఇందిరానగర్ లో రెండు ప్రత్యేక శిబిరాల ద్వారా మహిళలకు మెహెందీ … Continue reading మహిళలకు భరోసా కల్పించడమే ధ్యేయం