కంకటి.. శ్రీనివాసుడి అవినీతి..!

కంకటి.. శ్రీనివాసుడి అవినీతి..! – పట్టణ ప్రగతి నిధుల దుర్వినియోగం – ఏసీబీ కేసుతో మున్సిపల్ పాత కమీషనర్ భాగోతం – డీప్యూటీ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ల కుంభకోణం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో ఐదేళ్ల క్రితం కమీషనర్ గా పనిచేసిన కంకటీ శ్రీనివాస్ రెడ్డి చేసిన అవినీతి భాగోతం చర్చనీయాశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పట్టణ ప్రగతి పథకంలో సుమారు రూ. 1 కోటి వరకు నిధుల దుర్వినియోగానికి … Continue reading కంకటి.. శ్రీనివాసుడి అవినీతి..!