జిల్లా ఆసుపత్రికి ఐసీయూ…!

జిల్లా ఆసుపత్రికి ఐసీయూ…! – త్వరలో ఏర్పాటుకు కసరత్తు – ఎమర్జెన్సీ కేసులకు ఇక్కడే ట్రీట్ మెంట్ – నిర్వహణకు ప్రత్యేక వైద్యులు, సిబ్బంది తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పేద ప్రజలకు శుభవార్త. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుప్రతిలో రిస్క్‌ కేసులకు ఇక్కడే భరోసా కల్పించే వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐ సీయూ) ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే … Continue reading జిల్లా ఆసుపత్రికి ఐసీయూ…!