సెంటర్‌కు వెళ్లకుండా ఆధార్ అప్‌డేట్..!

సెంటర్‌కు వెళ్లకుండా ఆధార్ అప్‌డేట్..! – ఫోన్లలోనే చేసుకునే అవకాశం – కొత్త నిర్ణయం తీసుకున్న కేంద్రం దర్శిని డెస్క్ : అనేక కారణాల వల్ల ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోలేక పోయినవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డు అప్డేట్ ను వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాక ఆధార్ అప్డేట్ కు మీసేవా..లేదా ఇతర ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే ఆధార్ కార్డు … Continue reading సెంటర్‌కు వెళ్లకుండా ఆధార్ అప్‌డేట్..!