సిట్ విచారణకు హాజరైన తాండూరు నేతలు

సిట్ విచారణకు హాజరైన తాండూరు నేతలు – స్టేట్‌మెంట్ ఇచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు – విచారణకు సహకరించిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నుంచి పిలుపు అందుకున్న కొందరు తాండూరు, నేతలు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు విచారణకు హాజరయ్యారు. సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్టేషన్లో స్టేట్ మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, డా.సంపత్ కుమార్, టీపీసీసీ … Continue reading సిట్ విచారణకు హాజరైన తాండూరు నేతలు