ఇదేం నిర్లక్ష్యం సార్..! – నాటేందుకు తెచ్చిన మొక్కలపై ఆశ్రద్ద – పెట్టిన చోటే మోడువారుతున్న వైనం తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణ సాద్యమయ్యే వనాలపై తాండూరు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌కు నిధులు వెచ్చించి మరీ మొక్కలు తీసుకవచ్చారు. ఈ మొక్కలను మున్సిపల్ కార్యాలయ వెనుభాగంలో ఉంచారు. తీసుకవచ్చిన నాటి నుంచి కొన్ని మొక్కలను మాత్రమే అక్కడక్కడా … Continue reading ఇదేం నిర్లక్ష్యం సార్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed