తాండూరులో గంజాయి పట్టివేత

తాండూరులో గంజాయి పట్టివేత – సుమారు 1 కిలోన్నర స్వాదీనం – దర్యాప్తు జరుపుతున్న పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని తాండూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. ప్రాథమిక సమాచారం |మేరకు తాండూరు పట్టణం ముర్షద్ దర్గా ప్రాంతానికి చెందిన రఫీక్ అనే యువకుడు గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు బుధవారం తాండూరు పట్టణం విలియమూన్ స్కూల్ సమీపంలో నిందితుడు … Continue reading తాండూరులో గంజాయి పట్టివేత