సైన్స్ టీచర్ సస్పెండ్..!

సైన్స్ టీచర్ సస్పెండ్..! – మెదడు చూపించి బోధించినందుకు చర్యలు – ఆవు మెదడే అని ప్రాథమిక నిర్ధారణ..? – చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల సైన్స్ టీచర్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాధికారి రేణుకా దేవి ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలకు చెందిన సైన్స్ టీచర్ ఖాశీంబీ మంగళవారం పాఠశాలలో 10 తరగతి విద్యార్థులకు మెదడు పనితీరును వివరించేందుకు ఆవు … Continue reading సైన్స్ టీచర్ సస్పెండ్..!