ఓటరు నమోదులో కొత్త రూల్..! – నకిలీ ఓటర్లను తొలగించేందుకు దృష్టి – ఎప్పుడు అమలు చేస్తారంటే…? దర్శిని డెస్క్ : దేశంలో కొత్త ఓటర్ల నమోదుపై కేంద్రం ఓ కొత్త రూల్ తీసుకవస్తుంది. ఈ నిబంధనతో నకిలీ ఓటర్లు, అక్రమంగా నమోదును తొలగించేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, ఓటుగా నమోదు కావాలంటే పుట్టిన తేదీ, జన్మించిన ప్రదేశాన్ని రుజువు చేసే ధ్రువపత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి … Continue reading ఓటరు నమోదులో కొత్త రూల్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed