రైల్వే టికెట్‌ బుకింగ్‌లో మార్పులు..!

రైల్వే టికెట్‌ బుకింగ్‌లో మార్పులు..! – తత్కాల్‌కు అది ఎంటర్ చేస్తేనే బుకింగ్ – ఏజెంట్లకు కూడా కొత్త నిబంధనలు – జులై 1నుంచి అమల్లోకి దర్శిని డెస్క్ : మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే రైల్వే శాఖ వచ్చే నెల జులై 1నుంచి కొత్త రూల్స్‌ను అందుబాటులోకి తెస్తుంది. 2025 జూలై 1 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. … Continue reading రైల్వే టికెట్‌ బుకింగ్‌లో మార్పులు..!