రిజర్వేషన్లు తేల్చాకే ఎన్నికలు
రిజర్వేషన్లు తేల్చాకే ఎన్నికలు – సర్కారుకు బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం – ఒత్తిడి పెంచడంలో బీజేపీ, బీఆర్ఎస్ ఫెయిల్ – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టబద్దమైన జీవోలు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్ర … Continue reading రిజర్వేషన్లు తేల్చాకే ఎన్నికలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed