భద్రతా భావం పెంచేందుకు దృష్టి

భద్రతా భావం పెంచేందుకు దృష్టి – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – పట్టణ పురవీధుల్లో పోలీసుల కవాతు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజల్లో భద్రతా భావంను పెంచేందుకు దృష్టిసారించడం జరుగుతుందని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, వికారాబాద్ ఫ్యూరిటీ ఫోర్స్, పట్టణ పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. పట్టణంలోని పాత తాండూరు నుంచి మార్వాడి బజార్, భద్రేశ్వర్ చౌక్, గాంధీ చౌక్, ఇందిరా చౌక్, … Continue reading భద్రతా భావం పెంచేందుకు దృష్టి