రేపు దొడ్డి కొమురయ్య వర్ధంతి – తరలి రావాలని సంఘం నేతల పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని రేపు జరుపుకోవడం జరుగుతుందని తాండూరు నియోజకవర్గ కురుమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 10-30 గంటలకు తాండూరు పట్టణం యశోధ నగర్ పార్కులో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వర్దంతి సందర్భంగా పార్కులోని దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూల మాల వేసి … Continue reading రేపు దొడ్డి కొమురయ్య వర్ధంతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed