ఏఎంసీ డైరెక్టర్ భగవాన్ కరీం కన్నుమూత

ఏఎంసీ డైరెక్టర్ భగవాన్ కరీం కన్నుమూత – అక్క అంత్యక్రియల్లో గుండె పోటు – ఆసుపత్రికి తరలించేలోపు మృతి – విచారం వ్యక్తం చేసిన నేతలు, డైరెక్టర్లు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి డైరెక్టర్ భగవాన్ కరీం జీవితం విషాధంగా ముగిసింది. అక్క అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే… తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ గ్రామానికి చెందిన భగవాన్ కరీం తాండూరు మార్కెట్ … Continue reading ఏఎంసీ డైరెక్టర్ భగవాన్ కరీం కన్నుమూత