కార్మికుల ఆరోగ్యంపై శ్రద్ద

కార్మికుల ఆరోగ్యంపై శ్రద్ద – మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి – హెల్త్ క్యాంపులో వైద్య పరీక్షల నిర్వహణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యాలపై శ్రద్ధ వహించడం జరుగుతుంని కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 100 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్యులు, బృందం ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు, సిబ్బంది, … Continue reading కార్మికుల ఆరోగ్యంపై శ్రద్ద