చలో.. ఎల్బీ స్టేడియం..! – ఖర్గే సభకు తరలిన తాండూరు నాయకులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చలో.. ఎల్బీ స్టేడీయం అంటూ తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యర్తలు హైదరాబాద్ తరలివెళ్లారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రామ కమిటి అధ్యక్షులు, క్రీయాశీలక కార్యకర్తల సమ్మేళనం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఇందులో భాగంగా తాండూరు … Continue reading చలో.. ఎల్బీ స్టేడియం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed