పాపం గుడ్డివాడు..!

పాపం గుడ్డివాడు..! – మురుగు కాలువలో పడి గాయాలు – కాపాడిన స్థానికులు, చికిత్స చేయించి ఇంటికి తాండూరు, దర్శిని ప్రతినిధి : పొట్టకూటి కోసం యాచించుకునే ఓ గుడ్డి వాడు నిర్మాణంలో ఉన్న మురుగు కాలువ గుంతలో పడిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం తాండూరు పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన ఈ వ్యక్తికి కంటిచూపు లేదు. భార్య గతంలో చనిపోయినట్లు తెలిసింది. తన కూతురుతో కలిసి … Continue reading పాపం గుడ్డివాడు..!