మా స్కూల్‌కి కిచెన్ లేదు..! – మధ్యాహ్న భోజనానికి కష్టాలు – బోరులేక విద్యార్థులకు ఇబ్బందులు – సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : గత పదేళ్లుగా మా పాఠశాలలో వంటగది అందుబాటులో లేక మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జొన్నల వినోద్ తెలిపారు. శనివారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు ఆయన వినతిపత్రం అందజేశారు. గత పదేళ్లుగా పాఠశాలలో వంటగది లేదని, ఉన్న … Continue reading మా స్కూల్‌కి కిచెన్ లేదు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed