తాండూరులో ఏకాదశి శోభ..!

తాండూరులో ఏకాదశి శోభ..! – దేవాయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు – పాండురంగా స్వామి వెల్లివిరిసిన ఆధ్యాత్మికత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో తొలి ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, దర్శనాలు చేసుకున్నారు. ప్రతి యేడాది మాదిరిగానే పాండురంగస్వామి దేవాలయంలో రుక్మీణీ, విఠల్ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పాత తాండూరులోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వార్లకు అభిషేకం, … Continue reading తాండూరులో ఏకాదశి శోభ..!