డేరింగ్.. లేడీ.. బీట్ ఆఫీసర్..!

డేరింగ్.. లేడీ.. బీట్ ఆఫీసర్..! – 18 అడుగుల పామును ఈజీగా పట్టేసింది – వైరల్‌ అయిన స్నేక్ క్యాచింగ్ వీడియో దర్శిని డెస్క్ : విధి నిర్వహణలో ఓ లేడీ బీట్ ఆఫీసర్‌ డేరింగ్‌ను ప్రదర్శించింది. ఎదురుగా ఉన్న 18 అడుగుల కింగ్ కోబ్రా పామును ఎంతో చాకచక్యంగా బందించింది. సాధారణంగా ఓ చిన్న పాము కన్పిస్తేనే మనం ఆమడ దూరం పరుగెత్తుతాము. నాగుపాము కనిపిస్తే.. భయంతో వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి లగెత్తుతాము. అలాంటిది … Continue reading డేరింగ్.. లేడీ.. బీట్ ఆఫీసర్..!