సాయినాథ్ మహరాజ్‌కి జై..! – తాండూరులో ఘనంగా గురు పౌర్ణమి – కోకట్ దేవాలయానికి పోటెత్తిన భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని సాయిబాబా దేవాలయాలలో గురుపౌర్ణమి సందడి నెలక్నొది. భక్తులు సాయినాథ్ మహరాజ్‌కీ జై అంటూ స్మరించుకున్నారు. తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లి రోడ్డు మార్గంలో ఉన్న సాయిబాబా దేవాలయం, కోకట్ రోడ్డు మార్గంలో ఉన్న సాయిబాబా దేవాలయాలకు భక్తులు పోటేత్తారు. గురువారం తెల్లవారుజాము నుంచే సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ … Continue reading సాయినాథ్ మహరాజ్‌కి జై..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed