అందరిని బ్రోవు దత్తాత్రేయ స్వామి..!

అందరిని బ్రోవు దత్తాత్రేయ స్వామి..! – గాన్గాపూర్‌లో స్వామిని దర్శించుకున్న విఠల్ నాయక్‌ – గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరు సుభిక్షంగా ఉండేలా బ్రోవు దత్తాత్రేయ స్వామి అంటూ తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయగ గ్రూప్స్ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ వేడుకున్నారు. గురువారం గురుపౌర్ణమి సందర్భంగా కర్ణాటక రాష్ట్రం గాన్గాపూర్‌లో వెలిసిన దత్తాత్రేయ స్వామి విఠల్ నాయక్ దర్శించుకున్నారు. గురు పౌర్ణమి కాకుండా ప్రతినెల … Continue reading అందరిని బ్రోవు దత్తాత్రేయ స్వామి..!