కంటిని కాపాడుకుందాం..!

కంటిని కాపాడుకుందాం..! – ఈ మార్గాలతో కళ్ల కాంతికి రక్షణ – నియమాలు తెలుసుకుని పాటించండి దర్శిని డెస్క్ : మానవ శరీరంలో కళ్లు కూడా ముఖ్యమైన అవయవాలే. వాటిపై శ్రద్ద వహిస్తేనే ముందు చూపు బాగుంటుంది. నేటి కాలంలో చిన్న పాపల నుంచి పెద్ద వారికి కంటి సమస్యలు వస్తున్నాయి. అయితే కొన్ని నియమాలు పాటించడం వల్ల కళ్లను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని కొన్ని భాగాల మాదిరిగానే కళ్లకు సరైన వ్యాయామం, ఆహారం, విశ్రాంతి … Continue reading కంటిని కాపాడుకుందాం..!