‘ఫ్రెష్‌’గా కల్తీ..!

‘ఫ్రెష్‌’గా కల్తీ..! – గుట్టుగా అల్లం పేస్ట్ తయారి – లోకల్‌గానే కల్తీ చేస్తున్న వ్యాపారులు – తనిఖీలో పట్టుకున్న పోలీసులు – ఆటో డ్రైవర్‌పై కేసు, రిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మీ వంటకాల్లోకి తాజా సువాసను అందించే అల్లం పేస్ట్ అందిస్తామని కొందరు వ్యాపారులు కల్తీ అల్లం పేస్ట్ తయారికి పాల్పడుతున్నారు. వివిధ ప్రాంతాలకు తరలించే క్రమంలో పోలీసుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. పోలీసుల తనిఖీలో లోకల్ కల్తీగాళ్ల గుట్టు రట్టయ్యింది. కరణ్‌ … Continue reading ‘ఫ్రెష్‌’గా కల్తీ..!