యాప్‌లో జాబ్స్‌..!

యాప్‌లో జాబ్స్‌..! – నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం – అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాప్‌ను ప్రవేశ పెట్టింది. ఈ యాప్‌ ద్వారా నిరుద్యగ యువతకు ఉద్యోగ సమాచారం అందిస్తోంది. ఈ యాప్‌ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి..? ఎలా నమోదు చేసుకోవాలనే దానితో పాటు ఉద్యోగాలకు అవసరమయ్యే శిక్షణ వివరాలను కూడా అందిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం యువ వికాసం కార్యక్రమంతో నిరుద్యోగ … Continue reading యాప్‌లో జాబ్స్‌..!