తీన్మార్ మల్లన్నపై దాడి దుర్మార్గం
తీన్మార్ మల్లన్నపై దాడి దుర్మార్గం – కవితను, జాగృతి కార్యకర్తలను అరెస్టు చేయాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ – క్యూన్యూస్ కార్యాలయంపై దాడి ఖండన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్నపై, క్యూ న్యూస్ కార్యాలయంపై దాడులు చేయడం దుర్మార్గమని, ప్రశ్నించే గొంతులపై దాడులకు పాల్పడడం నిరంకుశత్వం, రాక్షసత్వానికి నిదర్శనంగా నిలుస్తాయని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం … Continue reading తీన్మార్ మల్లన్నపై దాడి దుర్మార్గం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed