అంబులెన్స్‌లో గర్భిణికి పురుడు..!
అంబులెన్స్‌లో గర్భిణికి పురుడు..! – తల్లడిల్లిన తల్లికి సిబ్బంది సపర్యలు – ప్రసవం తరువాత తల్లీ బిడ్డా క్షేమం – బషీరాబాద్ మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : పురిటి నొప్పులతో బాధపడుతున్న తల్లికి అంబులెన్స్ సిబ్బంది పురుడు పోశారు. అంబులెన్స్‌లో మహిళ పండండి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన మంగళవారం బషీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం దామర్‌చేడ్ గ్రామానికి చెందిన నరేష్ … Continue reading అంబులెన్స్‌లో గర్భిణికి పురుడు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed