స్టడీ అవర్స్‌పై ఫోకస్..!

స్టడీ అవర్స్‌పై ఫోకస్..! – పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్దం చేయాలి – జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ కాలేజీలో విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు స్టడీ అవర్స్‌ నిర్వహించేంలా దృష్టిసారించాలని వికారాబాద్‌ జిల్లా ఇంటర్మీడియట్ నోడల్‌ ఆపీసర్ ఎన్. శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీని తనిఖీ చేశారు. ఇంచార్జ్ ప్రిన్సిపల్ మల్లినాథప్ప ఆధ్వర్యంలో కాలేజీ అద్యాపకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. … Continue reading స్టడీ అవర్స్‌పై ఫోకస్..!