కాళికాదేవి బోనాల జాతర ఉత్సవాలకు రండి

కాళికాదేవి బోనాల జాతర ఉత్సవాలకు రండి – తాండూరు ఎమ్మెల్యేకు దేవాలయ కమిటి ఆహ్వానం – ఈనెల 20 నుంచి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని కాళికాదేవి బోనాల జాతర ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని దేవాలయ కమిటి సభ్యులు ఆహ్వానించారు. మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని దేవాలయ చైర్మన్ పి. బస్వరాజ్, ఈఓ తాడెం నరేందర్, కమిటి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 20, 21వ తేదిలలో … Continue reading కాళికాదేవి బోనాల జాతర ఉత్సవాలకు రండి