ప్రజలకు మెరుగైన వైద్యం

ప్రజలకు మెరుగైన వైద్యం – ఎంసీహెచ్ ప్రసవ సేవలు భేష్ – డీఎంహెచ్ డాకర్టర్ లలితా దేవి – జిల్లా ఆసుపత్రి, అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించేలా దృష్టిసారించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లలితా దేవి అన్నారు. గురువారం తాండూరు లోని మాతా శిశు ఆసుపత్రి, ఇందిరానగర్ లోని అర్బన్ ఆరోగ్య కేంద్రాన్ని, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించి తనిఖీలు … Continue reading ప్రజలకు మెరుగైన వైద్యం