కట్ట మైసమ్మ బోనాల జాతర ఉత్సవాలకు రండి

కట్ట మైసమ్మ బోనాల జాతర ఉత్సవాలకు రండి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఆహ్వానం – విఠల్ నాయక్ ఆధ్వర్యంలో కలిసిన సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్ లోని కట్టమైసమ్మ బోనాల జాతర ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కమిటీ సభ్యులు ఆహ్వానించారు. శుక్రవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మార్కెట్ కమిటి, మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో దేవాలయ కమిటి సభ్యు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 20, … Continue reading కట్ట మైసమ్మ బోనాల జాతర ఉత్సవాలకు రండి