మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత

మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత – 2642 స్వయం సంఘాలకు రూ.7.78 కోట్ల వడ్డీలేని రుణాలు – మున్సిపల్లోని మహిళ సంఘాలకు రూ.6.91 కోట్ల చెక్కుల పంపిణీ – పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్ … Continue reading మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత