బోనమెత్తిన సాయిపూర్..!

బోనమెత్తిన సాయిపూర్..! – వైభవంగా ఆషాడం బోనాల జాతర – ఈశ్వరమ్మ, కట్టమైసమ్మలకు మొక్కులు – దర్శించుకున్న నేతలు, ప్రముఖులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సాయిపూర్ బోనమెత్తింది. ఆషాడ మాసం సందర్భంగా శుక్రవారం తాత గుడి సమీపంలోని ఈశ్వరమ్మ, సాయిపూర్లోని కట్ట మైసమ్మ దేవతల జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని సాయిపూర్ లోని ఇంటింటి నుంచి మహిళలు బోనాలతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలివచ్చారు. సాయిపూర్ వీధులు బోనాలతో … Continue reading బోనమెత్తిన సాయిపూర్..!