బీహారి కూలీల గంజాయి బిజినెస్‌..!

బీహారి కూలీల గంజాయి బిజినెస్‌..! – తాండూరులో గుట్టుగా అమ్మకాలు – ఎక్సైజ్ అధికారుల తనిఖీలతో వెలుగులోకి – ముగ్గురి అరెస్టు, రిమాండుకు తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : బతుకు దెరువు కోసం వచ్చిన బీహారి కూలీలు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ సంఘటన తాండూరు పట్టణ పరిధిలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం తాండూరు ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించారు. బీహారి ప్రాంతానికి చెందిన ముక్తార్ ఆలం(31), నిజాం(55), సద్దాం(28)లు … Continue reading బీహారి కూలీల గంజాయి బిజినెస్‌..!